వీడియో కాలింగ్ ఆప్షన్ .. టెలిగ్రామ్ లో ..

చాలా మంది వీడియో కాలింగ్ కోసం వాట్సాప్ మరియు ఇతర యాప్స్ వాడుతూ వుంటారు. కానీ ఇకనుండి టెలిగ్రామ్ యాప్ తో కూడా వీడియో కాలింగ్ చేసుకోవచ్చు.

ఇప్పటివరకు ఆడియో ఆప్షన్ మాత్రమే కలిగివున్న టెలిగ్రామ్ 4 సంవత్సరాల తరువాత వీడియో కాలింగ్ ఫీచర్ ని అందుబాటులోకి తెచ్చింది. ఈ వీడియో కాలింగ్ సదుపాయాన్ని వినియోగించుకోవాలంటే మాట్లాడే ఇద్దరు బీటా వర్షన్ యాప్ లో ఉండాలి.
ఉత్తరాదిన ఎక్కువమంది ఈ టెలిగ్రామ్ యాప్ పట్ల ఆసక్తి గా వుంటారు. మరిన్ని ఫీచర్స్ ని అందుబాటులోకి తేవడానికి కంపెనీ ప్రతినిధులు ప్రయత్నిస్తున్నారు.
ఇక ఎంత మంది దీనికి ఫాన్స్ అవుతారో మరికొన్ని రోజులు వేచి చూడాలి మరి..

Leave a Comment