తప్పుచేయకపోతే భయమేల అశోకా? మాన్సాస్ ట్రస్ట్ భూముల పై విజయసాయిరెడ్డి ట్వీట్
ఏపీలో మాన్సాస్ ట్రస్ట్ భూముల వ్యవహారంపై పెద్ద దుమారమే చెలరేగింది. భూముల వ్యవహారం సంభందించి ఇప్పటికే ఏపీ ప్రభుత్వం విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విచారణకు ఆదేశించింది. ఇందుకు …