రాజధాని అమరావతి కేసు విచారణను ప్రత్యక్ష ప్రసారం చేయండి..
ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో మరో ఆసక్తికరమైన పిటిషన్ దాఖలైంది. రాజధాని కేసు విచారణను ప్రత్యక్ష ప్రసారం చేయాలంటూ విజయవాడకు చెందిన విద్యార్థిని వేమూరు లీలా కృష్ణా పిటిషన్ వేశారు. …