మరో ఇద్దరు సింగెర్స్ కి కరోనా..!

Singers
Malavika Sunitha

కరోనా ప్రభావం ప్రస్తుతం సినీ ఇండస్ట్రీపై ఎక్కువగానే ఉంది. టీవీ మరియు సినిమా షూటింగుల్లో పాల్గొనే వారు కరోనా బారిన పడుతున్నారు.(సింగర్ సునీత మరియు మాళవిక)

ఈమధ్యనే ప్రముఖ గాయకుడు యస్ పి బాలసుబ్రమణ్యం కరోనా బారిన పది ఇంకా కోలుకోలేదు. అదే తరహాలో డైరెక్టర్ రాజమౌళి, బండ్ల గణేష్, దానయ్య వంటి వారు కరోనా బాధితులే. ( ఎస్పీ బాలు ఆరోగ్యం విషమం.. )

ఇప్పుడు మరో ఇద్దరు గాయనీలకు పాజిటివ్ అని తేలింది. వారే సింగర్ సునీత మరియు మాళవిక.ఈ మధ్యనే ఒక ఛానల్ లోని సంగీత కార్యక్రమంలో పాల్గొనడం వాళ్ళ కరోనా సోకినట్టు భావిస్తున్నారు. వీరితో పాటు ఆ కార్యక్రమంలో పాల్గొన్న పలువురికి కూడా కరోనా సోకినట్టు సమాచారం.

Leave a Comment