ప్రాణాలు తీసిన Pubg game..

pubg game మరో ప్రాణాన్ని బలితీసుకుంది. ఒక బాలుడు అదే పనిగా pubg గేమ్ ఆడుతూ దానికి బానిస అయ్యాడు. అలా ఆడకూడదని తన తల్లి మందలించిందని ఉరి వేసుకుని చనిపోయాడు.

ఈ విషాద సంఘటన హైదరాబాద్ లోని తిరుమలగిరిలో చోటు చేసుకుంది. ఒకడే కొడుకు అవడం వల్ల గారాబంగా పెంచిన ఆ తల్లికి తీరని బాధే మిగిలింది. ఇలా ఎంతోమంది ఆన్లైన్ గేమ్స్ ఆడుతూ చివరికి తమ ప్రాణాల మీదకి తెచుకుంటున్నారు.

1 thought on “ప్రాణాలు తీసిన Pubg game..”

Leave a Comment