నాని ‘ వి ‘ ట్రైలర్ అదుర్స్ ..

Nani V 1

నాని మరియు సుధీర్ ప్రధాన పాత్రధారులుగా నటించిన సినిమా ‘ వి ‘ట్రైలర్ ఈరోజు విడుదలైంది. ఇంద్రగంటి మోహన కృష్ణ డైరెక్షన్ లో పూర్తి చేసుకున్న ఈ చిత్రంలో నివేతా థామస్ , అదితిరావు హీరోయిన్లుగా నటించారు. దిల్ రాజు ఈ చిత్ర నిర్మాత. ( నాని మూ’వీ’ .. అమెజాన్ ప్రైమ్ లో )

ట్రైలర్ లో నాని కి సుధీర్ బాబు కి మధ్యన వున్న పోటా పోటీ సన్నివేశాలు ఆసక్తి రేకేతించాయి. నాని న్యూ లుక్ లో, యాక్షన్ సన్నివేశాల్లో అదుర్స్ అనిపించాడు.

Leave a Comment