ఆధిపత్యాన్ని కొనసాగిస్తున్న ముంబై ఇండియన్స్..

IPL మ్యాచుల్లో భాగంగా ఈ రోజు 7.30గం..లకు ముంబై ఇండియన్స్ మరియు కోల్కతా నైట్ రైడర్స్ ఒకదాని కొకటి పోటీ పడనున్నాయి. ఇప్పటి వరకూ వీటి మధ్య జరిగిన పోరులో , కోల్కతా నైట్ రైడర్స్ పై ముంబై ఇండియన్స్ ఆధిపత్యాన్ని కొనసాగిస్తూ వస్తోంది.

ఈ ఇరు జట్లు 25 మ్యాచుల్లో తలపడగా MI టీం 19 సార్లు గెలవగా, KKR టీం 6 సార్లు మాత్రమే విజయం సాధించాయి. కెప్టెన్ రోహిత్ శర్మ KKR పై అత్యధిక పరుగులు 708 చేసిన ఆటగాళ్ల జాబితాలో వున్నాడు. అలాగే KKR టీం బౌలర్ నరైన్ ముంబై పై 21 వికెట్లు సాధించిన జాబితాలో వున్నాడు.

Leave a Comment