నిన్నటినుండి కురుస్తున్న భారీ వర్షాలకు ముంబై మహా నగరం అతలాకుతలం అయింది. రోడ్లన్నీ జలమయమయ్యాయి. వీధులు చెరువులను తలపిస్తున్నాయి. ఇళ్లలోకి , హాస్పిటల్ లోకి భారీగా వరద నీరు చేరుకుంది. రోగులు చాల ఇబ్బంది పడుతున్నారు. పోలీస్, సహాయక సిబ్బంది పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. భారీ వర్షాలు సహాయక చర్యలకు ఇబ్బందిగా మారాయి.
కార్లు మరియు ద్విచక్ర వాహనాలు వరద నీటిలో కొట్టుకుపోయాయి. విపరీతమైన గాలులు వీస్తుండటంతో హోర్డింగ్లు పడిపోయాయి. పాతబడిన భవనాల పైకప్పులు ఊడిపోయాయి. చెట్లు నేలకొరిగాయి.వాతావరణం సాధారణ స్థితికి రావడానికి మరి కొంత సమయం పట్టొచ్చు.
- ఆజాదీ కా అమృత్ మహోత్సవ్… తెలంగాణా ఆర్.టి.సీ. ప్రత్యేక ఆఫర్..!
- Heavy rains: మరో రెండు రోజుల పాటు తెలంగాణ అంతటా భారీ వర్షాలు
- 14.29 శాతం ఫిట్మెంట్ పై సీఎం జగన్కు సీఎస్ కమిటీ నివేదిక
- కేసీఆర్ ను టార్గెట్ చేయబోయి తానే ఇబ్బందుల్లో పడ్డ రేవంత్ రెడ్డి..!
- నవీన్ పట్నాయక్ తో భేటీ కానున్న వైస్ జగన్.. ఎదురు చూస్తున్న ఒడిశా సరిహద్దు ప్రాంత ప్రజలు