దీపావళి దివ్యకాంతుల వేళ శ్రీమహాలక్ష్మి మీ ఇంట నర్తించగా మీకు.. మీ కుటుంబ సభ్యులందరికి సుఖసంతోషాలు , సిరిసంపదలు , సౌభాగ్యం , సంవృద్ధి, స్నేహం ఎల్లప్పుడూ మీ ఇంట వెల్లివిరియాలని.. మీకు అష్టైశ్వర్యాలు ,సుఖసంతోషాలతో సరికొత్త వెలుగులతో మీ జీవితం ప్రకాశించాలని..
దీపకాంతుల జ్యోతులతో , సిరి సంపదల రాశులతో, తీయని మిఠాయిలతో, టపాసుల వెలుగులతో కాంతులు విరజిల్లేలా మీ జీవితాలు వికసించాలని కోరుకుంటున్నాము.