గత కొంత కాలంనుండి బంగారం,వెండి ధరలు రోజురోజుకి పెరుగుతూ వస్తున్నాయి. అయితే ఆ స్పీడ్ కి దానికి కాస్త బ్రేక్ పడినట్టు తెలుస్తుంది. ఒక్కసారిగా బంగారం,వెండి ధరలు కాస్త తగ్గుముఖం పట్టాయి.
హైదరాబాద్ లో ..
గత శనివారంతో పోల్చుకుంటే ఈరోజు బంగారం ధర కాస్త తగ్గిందనే చెప్పవచ్చు. 22క్యారెట్ 10గ్రాముల బంగారం ధర 400 రూ.. తగ్గి 53,800 రూ. ధర వద్ద నిలిచింది. అలాగే 24క్యారెట్ 10గ్రా.. ల బంగారం 440 రూ.. తగ్గి 58,690 రూ.. ధర వద్ద నిలిచింది. దీనితో రికార్డు స్థాయి ధర 59 వేల నుండి దిగివచ్చింది.
అలాగే వెండి ధర చూస్తే , శనివారం నాటి కేజీ వెండి ధర కంటే 2310 రూ.. తగ్గి , అది 74,200 రూ.. వద్ద నిలిచింది.
దేశ రాజధానిలో..
ఇదేవిధంగా దేశ రాజధానిలో కూడా బంగారం,వెండి ధరలు కొంచెం అటూ ఇటూగ వున్నాయి. 22క్యారెట్ 10గ్రాముల బంగారం ధర 400 రూ.. తగ్గి 54,350 రూ. ధర వద్ద నిలిచింది.కానీ 24క్యారెట్ ల బంగారం ధర అమాంతం పెరిగిందని చెప్పవచ్చు. రూ.. 3240 పెరిగి 59,290 రూ.. ధర రికార్డును చేరుకుంది. .
వెండి ధరలు మాత్రం శనివారం కంటే కొంచెం ధరలు తగ్గాయి. కేజీ వెండి ధర 2310 తగ్గి 74,200 రూ.. వద్ద నిలిచింది. అంతర్జాతీయంగా మార్కెట్లో బంగారానికి మంచి డిమాండ్ ఉండటం వాళ్ళ ఈరోజు నమోదైన ధరల్లో మార్పులను ఎప్పటికప్పుడు గమనిస్తూ వినియోగదారులు కొనుగోలు చేయాల్సి ఉంటుంది.
- ఆజాదీ కా అమృత్ మహోత్సవ్… తెలంగాణా ఆర్.టి.సీ. ప్రత్యేక ఆఫర్..!దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తవుతున్న సమయంలో దేశమంతటా ఆజాదీ కా …
- Heavy rains: మరో రెండు రోజుల పాటు తెలంగాణ అంతటా భారీ వర్షాలుHeavy rains:ఈరోజు తెల్లవారుజామున హైదరాబాద్ పట్టణ, పరిసర ప్రాంతాల్లో కురుసిన భారీ వర్షంతో …
- 14.29 శాతం ఫిట్మెంట్ పై సీఎం జగన్కు సీఎస్ కమిటీ నివేదికఏపీ ఉద్యోగులకు 14.29 శాతం ఫిట్మెంట్ ఇవ్వాలని పదకొండవ వేతన సవరణ కమిషన్ …
- కేసీఆర్ ను టార్గెట్ చేయబోయి తానే ఇబ్బందుల్లో పడ్డ రేవంత్ రెడ్డి..!ఇబ్బందుల్లో పడ్డ రేవంత్ రెడ్డి : రేవంత్ రెడ్డి పిసిసి పగ్గాలు చేపట్టాక …