ధోనీ బాటలో సురేష్ రైనా..

1597504903351

ఈరోజు ధోనీ అంతర్జాతీయ క్రికెట్ కి తన రిటైర్మెంట్ ప్రకటించాడు. ఇది జరిగిన కొద్ది గంటల్లోనే తన మిత్రుడు మరియు భారత క్రికెటర్ సురేష్ రైనా కూడా అదే బాట పట్టారు.

ఇన్స్టాగ్రామ్ వేదికగా తన రిటైర్మెంట్ ప్రకటించాడు. పంద్రాగస్టు రోజున ఇద్దరు ఇలా నిర్ణయం తీసుకోవడం చర్చనీయాంశంగా మారింది. టీం లో ధోనీ కెప్టెన్ గా ఉంటే రైనా ఖచ్చితంగా ఆడతాడు. వీరి ఇద్దరి కాంబినేషన్ చూసే అభిమానులకు రామలక్ష్మణ్ లా కనిపిస్తారు.

ధోనీ కీపింగ్, బ్యాటింగ్ లో ఆదరగొడితే ..రైనా ఫీల్డింగ్ ,బ్యాటింగ్ లో ఆదరగొట్టేవాడు. టీం ఇండియా లో వీరు ఇద్దరు కీలక పాత్ర పోషించారని చెప్పవచ్చు.

Leave a Comment