సిడబ్ల్యూసి సమావేశం ముందు కాంగ్రెస్ లో మారుతున్న పరిణామాలు.

Soniya Ghandhi
CWC Meeting

సిడబ్ల్యూసి సమావేశం ముందు కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీకి 23 మంది సీనియర్ నేతలు ఘాటు లేఖ రాశారు. ప్రస్తుత నాయకత్వాన్ని మార్చాల్సిన సమయం వచ్చిందంటూ ఈ లేఖలో పేర్కొన్నారు. ( ఆయన ఎందుకు ఇలా చేస్తున్నాడు ? )

పార్టీని పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందని కూడా ఈ లేఖ ద్వారా నేతలు డిమాండ్ చేస్తున్నారు. అంతే కాకుండా పార్టీకి నియమించబడే అధ్యక్షుడు ఎక్కువ కాలము కొనసాగేలా చూడటంతో పాటు దూర దృష్టి , క్రియాశీలకంగా వుండే అధ్యక్షుడు వుండాలంటూ డిమాండ్ చేశారు.( వారు రమ్మంటున్నారు.. )

పార్టీకి పునర్జీవనం,మార్గదర్శకం చేయడానికి సంస్థాగత యంత్రంగాన్ని కూడా అత్యవసరంగా ఏర్పాటు చేయాలనీ సూచించారు. ఈ విషయమై రేపు అత్యవసరంగా సిడబ్ల్యూసి సమావేశం కానుంది. దీనిపై కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ ఎలా స్పందిస్తారో చూడాలి.

Leave a Comment