కేంద్ర మంత్రి శ్రీపాద్ నాయక్ కి కరోనా ..

sripad nayak mp

భారత్ లో కరోనా రోజురోజుకూ విజృంభిస్తోంది. సాధారణ ప్రజలకే కాదు, ఎంతో జాగ్రత్తగా వుండే వీఐపీ లను కూడా వదిలి పెట్టడం లేదు. సినీ ,క్రీడా ప్రముఖులతో పాటు రాజకీయ నాయకీలూ కరోనా బాధితులే.

తాజాగా కేంద్ర ఆయుష్ మంత్రి శ్రీపాద్ నాయక్ కి కరోనా సోకింది. లక్షణాలు లేకున్నా ఇవాళ టెస్ట్ చేయించు కున్నానని ,కరోనా పాజిటివ్ వచ్చిందని తన ట్విట్టర్ ద్వారా మంత్రి తెలిపారు. తనను కలిసిన వారు టెస్టులు చేయించుకోవాలని , తాను హోమ్ ఐసోలేషన్లో ఉన్నట్టు తెలిపారు.

Tweet

Leave a Comment