ఆగస్టులో బ్యాంకులకు సెలవులే సెలవులు

Banks Holiday

బ్యాంకు కస్టమర్లకు ఒక సూచన. ఆగస్టులో బ్యాంకులకు క్కువ సెలవులు వచ్చాయి. వాటిని దృష్టిలో పెట్టుకొని మీ అవసరాలకు ముందుగానే లావాదేవీలు నిర్వహించుకోండి. ఈ నెలలో మొత్తం బ్యాంకులకు 11 సెలవులు వచ్చాయి. ఈ నెల ఒకటిన బక్రీద్, రెండో తేదీ ఆదివారం, మూడో తేదీ రాఖీపౌర్ణమి, 8వ తేదీ రెండో శనివారం, 9వ తేదీ ఆదివారం, 11వ తేదీ కృష్ణాష్టమి, 15వ తేదీ స్వాతంత్య్రదినం, 16వ తేదీ ఆదివారం, 22వ తేదీ నాలుగో శనివారం, వినాయకచవితి, 23వ తేదీ ఆదివారం, 30వ తేదీ ఆదివారం. కాబట్టి వినియోగదారులు ఈ బ్యాంకు సెలవులు దృష్టిలో ఉంచుకుంటే ఆ రోజుల్లో బ్యాంకులకు వెళ్లి ఇబ్బంది పడాల్సిన అవసరం ఉండదు.

Leave a Comment