Ap Model Schools | ఏపీ మోడల్‌స్కూల్‌ ప్రవేశాల గడువు పెంపు

Adimulapu Suresh
ఎపి మంత్రి ఆదిమూలపు సురెష్

Ap Model Schools | ఏపీ ప్రభుత్వం ఆధ్వర్యంలో నడుస్తున్న ఆదర్శ పాఠశాలల అడ్మిషన్ల కోసం దరఖాస్తు చేసుకునేందుకు చివరి తేదీని విద్యాశాఖ పొడిగించింది. 2020–21 విద్యా సంవత్సరానికి సంబంధించి ఇంటర్‌ మొదటి సంవత్సరం బైపీసీ, ఎంపీసీ, ఎంఈసీ, సీఈసీ గ్రూపులలో ప్రవేశాల కోసం దరఖాస్తు గడువును ఆగస్టు 25, 2020 వరకు పెంచుతూ ఆ రాష్ట్ర విద్యాశాఖ ప్రకటించింది.

Leave a Comment